(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.247. అధ్యాయః 247
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి విద్యాకర్మస్వరూపాదినిరూపకవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
శుక ఉవాచ। 12-247-0x(6242)(75395)
యదిదం వేదవచనం కురు కర్మ త్యజేతి చ।
కాం దిశం విద్యయా యాంతి కాం చ గచ్ఛంతి కర్మణా॥ 12-247-1(75396)
ఏతద్వై శ్రోతుమిచ్ఛామి తద్భవాన్ప్రబ్రవీతు మే।
ఏతచ్చాన్యోన్యవైరూప్యే వర్తేతే ప్రతికూలతః॥ 12-247-2(75397)
భీష్మ ఉవాచ। 12-247-3x(6243)
ఇత్యుక్తః ప్రత్యువాచేదం పరాశరసుతః సుతం।
కర్మవిద్యామయావేతౌ వ్యాఖ్యాస్యామి క్షరాక్షరౌ॥ 12-247-3(75398)
యాం దిశం విద్యయా యాంతి యాం చ గచ్ఛంతి కర్మణా।
శృణుష్వైకమనా వత్స గహ్వరం హ్యేతదంతరం॥ 12-247-4(75399)
అస్తి ధర్మ ఇతి హ్యుక్త్వా నాస్తీత్యత్రైవ యో వదేత్।
తస్య పక్షస్య సదృశమిదం మమ భవేదథ॥ 12-247-5(75400)
ద్వావిమావథ పంథానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః।
ప్రవృత్తిలక్షణో ధర్మో నివృత్తౌ చ వ్యవస్థితః॥ 12-247-6(75401)
కర్మణా బధ్యతే జంతుర్విద్యయా తు ప్రముచ్యతే।
తస్మాత్కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః॥ 12-247-7(75402)
కర్మణా జాయతే ప్రేత్య మూర్తిమాన్షోడశాత్మకః।
విద్యయా జాయతే నిత్యమవ్యయో హ్యక్షరాత్మకః॥ 12-247-8(75403)
కర్మ త్వేకే ప్రశంసంతి స్వల్పబుద్ధితయా నరాః।
తేన తే దేహజాలాని రమయంత ఉపాసతే॥ 12-247-9(75404)
యే స్మ బుద్ధిం పరాం ప్రాప్తా ధమైర్నపుణ్యదర్శినః।
న తే కర్మ ప్రశంసంతి కూపం నద్యాం పిబన్నివ॥ 12-247-10(75405)
కర్మణః ఫలమాప్నోతి సుఖదుఃఖే భవాభవౌ।
విద్యయా తదవాప్నోతి యత్ర గత్వా న శోచతి॥ 12-247-11(75406)
యత్ర గత్వా న ంరియతే యత్ర గత్వా న జాయతే।
న జీర్యతే యత్ర గత్వా యత్ర గత్వా న వర్ధతే॥ 12-247-12(75407)
యత్ర తద్బ్రహ్మ పరమమవ్యక్తమచలం ధ్రవం।
అవ్యాహతమనాయాసమమృతం చావియోగి చ॥ 12-247-13(75408)
ద్వంద్వైర్న యత్ర బాధ్యంతే మానసేన చ కర్మణా।
సమాః సర్వత్ర మైత్రాశ్చ సర్వభూతహితే రతాః॥ 12-247-14(75409)
విద్యామయోఽన్యః పురుషస్తాత కర్మమయోఽపరః।
విద్ధి చంద్రమసం దర్శే సూక్ష్మయా కలయా స్థితం।
`విద్యామయం తం పురుషం నిత్యం జ్ఞానగుణాత్మకం॥' 12-247-15(75410)
తదేతదృషిణా ప్రోక్తం విస్తరేణానుమీయతే।
నవం తు శశినం దృష్ట్వా వక్రతంతుమివాంబరే॥ 12-247-16(75411)
ఏకాదశవికారాత్మా కలాసంభారసంభృతః।
మృర్తిమానితి తం విద్ధి తాత కర్మ గుణాత్మకం॥ 12-247-17(75412)
`తస్మిన్యః సంస్థితో హ్యగ్నిర్నిత్యంస్థాల్యామివాహితః।
ఆత్మానం తం విజానీహి నిత్యం త్యాగజితాత్మకం॥ 12-247-18(75413)
దేవో యః సంశ్రితస్తస్మిన్నబ్విందురివ పుష్కరే।
క్షేత్రజ్ఞం తం విజానీయాన్నిత్యం యోగజితాత్మకం॥ 12-247-19(75414)
తమోరజశ్చ సత్త్వం చ విద్ధి జీవగుణాత్మకం।
జీవమాత్మగుణం విద్యాదాత్మానం ప-----నః॥ 12-247-20(75415)
అచేతనం జీవగుణం వదంతి
స చేష్టతే చేష్టయతే చ సర్వం
తతః పరం క్షేత్రవిదో వదంతి
ప్రాకల్పయద్యో భువనాని సప్త॥ ॥ 12-247-21(75416)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సప్తచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-247-3 క్షరాక్షరౌ నశ్వరానశ్వరౌ మార్గావితి శేషః। పరాశరసుతః శుక మితి ధ. పాఠః॥
12-247-13 యద్యాతి పరమం బ్రహ్మ పురాణమచలమితి ట.డ. పాఠః॥
12-247-21 స చేష్టతే జీవయతే చేతి ఝ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.